Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - Voters Final List-2024 Released

 

AP - Voters Final List-2024 Released

ఏపీ: ఓటర్ల తుది జాబితా-2024 విడుదల

====================

ఏపీ రాష్ట్ర ఓటర్ల తుది జాబితా-2024 ను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

====================

AP FINAL VOTER'S LIST 2024

CEO AP WEBSITE

====================

జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) - ఓటర్ల ప్రతిజ్ఞ

National Voters Day - 25th January - Pledge and Placards

CLICK HERE

====================

Voter Helpline App: భారత ఎన్నికల కమిషను వారి ‘ఓటర్ హెల్ప్‌లైన్' యాప్

ఓటర్ల కు ఉపయోగపడే అన్నీ వెబ్సైట్ లింక్స్ ఇవే

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags