Indian Govt Announces “National
Creator’s Awards” for New-Age Influencers – Details Here
నేషనల్
అవార్డ్స్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు
& క్రియేటర్లకు "నేషనల్
క్రియేటర్స్ అవార్డులు" – 20 కేటగిరీ లలో అవార్డులు
=====================
‘నేషనల్
క్రియేటర్స్ అవార్డ్’- 2024 మొదటి ఎడిషన్ ను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులలో
పాల్గొనవలసిందిగా దేశం లో ని క్రియేటర్ ల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరారు.
ఈ పోటీ 20 కంటే ఎక్కువ కేటగిరీల లో జరుగుతుంది. కేటగిరీ ల గురించి మరియు
దరఖాస్తుల ప్రక్రియ గురించి క్రింది వెబ్సైట్ లింక్ లని తనిఖీ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 26/02/2024
=====================
=====================
A great opportunity for our creator community, putting the spotlight on the extraordinary talent across India. Whether they are innovating, inspiring, or igniting change, we want to celebrate our Yuva Shakti.
— Narendra Modi (@narendramodi) February 11, 2024
Step up, take part and let the nation cheer for the talented… https://t.co/cEcCtyuJ1J
0 Komentar