Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TGPSC: Group-1 Posts – All the Details Here

 

TGPSC: Group-1 Posts – All the Details Here

టి‌జీఎస్‌పి‌ఎస్‌సి: గ్రూప్-1 పోస్టులు - పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 13-06-2024

TGPSC: గ్రూప్- 1 పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ లు విడుదల

PRELIMINARY KEY

MASTER QUESTION PAPER

KEY OBJECTIONS

PRESS NOTE

WEBSITE

====================

UPDATE 12-06-2024

TGPSC: గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ తాజాగా మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆగస్టు 21 నుంచి 27 వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

CLICK FOR SCHEDULE

WEBSITE

====================

TGPSC: 09/06/2024 న జరిగిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రం & ‘కీ’

QUESTION PAPER & KEY

====================

UPDATE 01-06-2024

TGPSC: గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 09/06/2024  

తెలంగాణ రాష్ట్ర గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసింది. జూన్ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

DOWNLOAD HALL TICKETS

WEB NOTE ON EXAM DATE & HALL TICKETS

MODEL OMR SHEET

DECLARATION FORM-I FOR INCORRECT PHOTO CANDIDATES

DECLARATION FORM-II FOR INCORRECT NAME CANDIDATES

WEBSITE

====================

టీఎస్ పీఎస్సీ లో గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. గతంలో 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ వెబ్ నోట్ విడుదల చేసిన గంటల వ్యవధిలో కొత్త నోటిఫికేషన్ ను ప్రకటించింది.


మొత్తం పోస్టులు: 563  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2024.

దరఖాస్తులకు చివరి తేది: 24.03.2024

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: మే / జూన్ 2024   

మెయిన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ / అక్టోబర్ 2024

====================  

APPLY HERE

NEW OTR

EDIT OTR

DOWNLOAD NOTIFICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags