Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - Voters Final List-2024 Released

 

TS - Voters Final List-2024 Released

టీఎస్: ఓటర్ల తుది జాబితా-2024 విడుదల

====================

తెలంగాణా ఎన్నికల సంఘం 2024 లోక్ సభ ఎన్నికల కి ముందు తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఈసీ తెలిపింది. పురుషులు 1,64,47,132, మహిళా ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నారు.

80 ఏళ్లు దాటిన వారు 4,54,230 మంది, దివ్యాంగులు 5,28,405, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉన్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

TS FINAL VOTER'S LIST 2024

CEO TS WEBSITE

====================

Voter Helpline App: భారత ఎన్నికల కమిషను వారి ‘ఓటర్ హెల్ప్‌లైన్' యాప్

ఓటర్ల కు ఉపయోగపడే అన్నీ వెబ్సైట్ లింక్స్ ఇవే

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags