Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PGECET-2024: All the Details Here

 

AP PGECET-2024: All the Details Here

ఏ‌పి పీజీఈసెట్ 2024: పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికి ఏపీపీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈ సెట్ 2024):

అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ) కోర్సులు

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు ఒక సబ్జెక్టుకి రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2024.

దరఖాస్తులకి చివరి తేది: 20.04.2024.

హాల్ టికెట్ల విడుదల తేదీ: 22-05-2024

పరీక్ష తేదీలు: 29-05-2024 to 31-05-2024.

ఫలితాల విడుదల తేదీ: 08-06-2024  

===================

PAYMENT

APPLY HERE

SYLLABUS

INSTRUCTION BOOKLET

IMPORTANT DATES

EXAM SCHEDULE

NOTIFICATION

WEBSITE

AP CETS WEBSITE

APSCHE myCET MOBIEL APP

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags