Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Recruitment 2024: Notification Released for 1377 Non-Teaching Posts – Details Here

 

NVS Recruitment 2024: Notification Released for 1377 Non-Teaching Posts – Details Here  

నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఇవే

=====================

నవోదయ విద్యాలయ సమితి... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన NVS ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న NVS ప్రాంతీయ కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు

5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు

6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

8. క్యాటరింగ్ సూపర్వైజర్: 78 పోస్టులు

9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

10. ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

12. మెస్ హెల్పర్: 442 పోస్టులు

13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 22-03-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 30-04-2024, 14-05-2024  

=====================

NOTIFICATION

APPLY HERE

PRESS NOTE

WEBSITE 1

WEBSITE 2

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags