Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SBTET: IVC Pass-Outs - Polytechnics Admissions 2024-25 - Details Here

 

AP SBTET: IVC Pass-Outs - Polytechnics Admissions 2024-25 - Details Here

ఏపీ: పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా (ఇంజనీరింగ్ / నాన్- ఇంజనీరింగ్) కోర్సు లో రెండవ సంవత్సరం లో ప్రవేశ వివరాలు ఇవే

======================

ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి మూడేళ్ళ డిప్లొమా (ఇంజనీరింగ్ / నాన్- ఇంజనీరింగ్) కోర్సు లో రెండవ సంవత్సరం లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 21-05-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-06-2024.

వెబ్ ఆప్షన్ల తేదీలు: 10-06-2024 నుండి 12-06-2024 వరకు  

======================

APPLY HERE

PAPER NOTIFICATION

WEBSITE

MAIN WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags