Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SBTET: 2-Year Diploma Course in Pharmacy 2024 Admissions – Details Here

 

AP SBTET: 2-Year Diploma Course in Pharmacy 2024 Admissions – Details Here

ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సుపూర్తి వివరాలు ఇవే

=======================

ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డి. ఫార్మసీ కోర్సు 2024-25

వ్యవధి: రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు.

అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 21-05-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-06-2024.

=======================

APPLY HERE

PAPER NOTIFICATION

WEBSITE

MAIN WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags