Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS DOST Admissions 2024-25: Details Here

 

TS DOST Admissions 2024-25: Details Here

టీఎస్: డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే

=================

తెలంగాణలో ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం దోస్తీ నోటిఫికేషన్ మే  3న విడుదలైంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.

=================

నోటిఫికేషన్ విడుదల తేదీ: 03/05/2024  

=================

తొలి విడత వివరాలు: 

తొలి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు: మే 6-25 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: మే 15-27 వరకు

సీట్ల కేటాయింపు: జూన్ 6 న

రిపోర్టింగ్: జూన్ 4-10 వరకు

=================

2వ విడత వివరాలు: 

2వ విడత రిజిస్ట్రేషన్లు: జూన్ 6-13 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: జూన్ 4-14 వరకు

సీట్ల కేటాయింపు: జూన్ 18న

రిపోర్టింగ్: జూన్ 19-24 వరకు

=================

3వ విడత వివరాలు: 

3వ విడత రిజిస్ట్రేషన్లు: జూన్ 19 జూన్ 25 వరకు

వెబ్ ఆప్షన్లు నమోదు: జూన్ 19 జూన్ 26 వరకు

సీట్ల కేటాయింపు: జూన్ 29 న

రిపోర్టింగ్: జూన్ 29-జులై 3 వరకు

=================

తరగతుల ప్రారంభం: జులై 8 నుండి 

=================

ADMISSIONS SCHEDULE

PRESS NOTE – ENGLISH

PRESS NOTE - TELUGU

WEBSITE

DOWNLOAD T APP FOLIO

=================

Previous
Next Post »
0 Komentar

Google Tags