Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AFCAT 2024: Notification (02/2024) – All the Details Here

 

AFCAT 2024: Notification (02/2024) – All the Details Here

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/ 2024 - పూర్తి వివరాలు ఇవే

=====================

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2024)కు సంబంధించి సంక్షిప్త ప్రకటన విడుదలైంది. కోర్సు జులై 2025లో ప్రారంభం కానుంది.

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/2024, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ

1. ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ.

2. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ (ఎన్సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్)

అర్హతలు: ఇంటర్(ఫిజిక్స్, మ్యాథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు.

పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్ కు రూ. 56,100 – రూ.1,77,500    

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 30-05-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-06-2024

పరీక్షలు తేదీలు: 09, 10 & 11-08-2024

=====================

APPLY HERE

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags