Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

French Open Women’s Final 2024: Iga Swiatek Retains Roland Garros Title by Defeating Jasmine Paolini

 

French Open Women’s Final 2024: Iga Swiatek Retains Roland Garros Title by Defeating Jasmine Paolini

ఫ్రెంచ్‌ ఓపెన్‌ - 2024 విజేత గా ఇగా స్వైటెక్ – హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, మొత్తం గా  4వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, మరియు మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ తో మహిళల నెం.1

====================

2024 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో స్వైటెక్ (పోలెండ్) అదరగొట్టింది. నేడు (జూన్ 8) జరిగిన ఫైనల్లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) ను 6-2, 6-1 తేడాతో ఓడించి టైటిల్ పట్టేసింది. దీంతో ఎర్రమట్టి కోర్టులో వరుసగా మూడో సారి, అయిదేళ్లలో నాలుగో సారి  టైటిల్ సాధించింది. మరోవైపు 2020, 2022 & 2023 లో స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గింది. 2022 లో యూఎస్ ఓపెన్ లోనూ విజేతగా నిలిచింది.

శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో రెండు సెట్ (6-2, 6-1) లలో స్వైటెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ప్రపంచ నంబర్ వన్ స్వైటెక్ జోరు కొనసాగిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ ను మరోసారి ముద్దాడింది.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags