IOCL Recruitment 2026: Apply Online for
394 Non-Executive Posts – Details Here
ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్లో 394 నాన్-ఎగ్జిక్యూటివ్
ఖాళీలు - జీతం: నెలకు రూ.25,000 - రూ.1,05,000.
===================
ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ రిఫైనరీల్లో
ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల
అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నాన్-ఎగ్జిక్యూటివ్
పోస్టులు: 394
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
ఉండాలి.
వయోపరిమితి: 2025 డిసెంబర్ 31వ తేదీ
నాటికి 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ,
ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు
రూ.25,000
- రూ.1,05,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక
విధానం: కంప్యూటర్ బేసిడ్ టెస్ట్(సీబీటీ), స్కిల్/ప్రొఫిసియెన్సీ/
ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 20/12/2025.
దరఖాస్తు
చివరి తేదీ: 09/01/2026.
===================
===================


0 Komentar