AP - ALL CETs 2026 - Schedule Here
ఏపీ - వివిధ
ప్రవేశ పరీక్షల (CETs-2026) షెడ్యూల్ ఇదే
====================
ఆంధ్ర
ప్రదేశ్ లో లో 2026-27 విద్యా
సంవత్సరంలో ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్
ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 3 న విడుదల చేసింది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 12 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్ సహా మిగతా ప్రవేశ
పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.
====================
====================



0 Komentar