AP PGECET-2026: All the Details Here
ఏపి
పీజీఈసెట్ 2026: పూర్తి వివరాలు ఇవే
===================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరానికి ఏపీపీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది
ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ పోస్టు
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈ సెట్ 2026):
అందిస్తున్న
పీజీ కోర్సులు: ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ) కోర్సులు
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06-02-2026
దరఖాస్తులకి
చివరి తేది: 06-03-2026.
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 15-04-2026
పరీక్ష
తేదీలు: 28-04-2026 to 30-04-2026
ఫలితాల
విడుదల తేదీ: 14-05-2026
=================
=================


0 Komentar