Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG EAPCET- 2026 – All the Details Here

 

TG EAPCET- 2026 – All the Details Here

టీజీ ఈఏపీసెట్ - 2026 - పూర్తి వివరాలు ఇవే 

===================

UPDATE 11-07-2026

TG EAPCET 2026 (M.P.C స్ట్రీమ్) - ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

WEBSITE

===================

UPDATE 04-07-2026

TG EAPCET-2026: ఇంజినీరింగ్ కౌన్సెల్లింగ్ మాక్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ విడుదల

తెలంగాణ లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన EAPCET తొలి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి శనివారం (జులై 4) మాక్ అలాట్మెంట్ లో 79,313 మందికి మాక్ సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న వివరాల ఆధారంగా కాలేజీ, కోర్సుల వారీగా మాక్ సీట్ల కేటాయింపు చేపట్టి జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ లాగిన్ లాగిన్ ఐడీ నంబర్, ఎప్సెట్ హాల్టికెట్ నంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మాక్ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మాక్ సీట్ల కేటాయింపు: 04-07-2026

ఆప్షన్ల సవరణ తేదీలు: 05-07-2026 నుండి 07-07-2026 వరకు

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 10-07-2026

WEBSITE

===================

UPDATE 09-06-2026

TG EAPCET-2026: ఇంజినీరింగ్ - కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

మొదటి విడత:

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 19-06-2026 నుండి 28-07-2026 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 22-06-2026 నుండి 29-06-2026 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 25-06-2026 నుండి 01-07-2026 వరకు

మాక్ సీట్ల కేటాయింపు: 04-07-2026 

ఆప్షన్ల సవరణ తేదీలు: 05-07-2026 నుండి 07-07-2026 వరకు

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 10-07-2026

DETAILED NOTIFICATION

WEBSITE

===================

UPDATE 17-05-2026

TG EAPCET 2026: ఫలితాలు విడుదల - డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

ENGINEERING RESULTS LINK 1

ENGINEERING RESULTS LINK 2

AGRICULTURE & PHARMACY RESULTS LINK 1

AGRICULTURE & PHARMACY RESULTS LINK 2

WEBSITE

===================

UPDATE 16-05-2026

TG EAPCET 2026: ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 17న (ఆదివారం) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

WEBSITE

===================

UPDATE 13-05-2026

TG EAPCET 2026: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

DOWNLOAD RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

===================

UPDATE 28-04-2026

TG EAPCET-2026: పరీక్షల హాల్ టికెట్లు విడుదల 

అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల తేదీలు: 04-05-2026 & 05-05-2026 వరకు

ఇంజనీరింగ్ పరీక్షల తేదీలు: 09-05-2026 & 11-05-2026 వరకు

WEBSITE

===================

తెలంగాణ రాష్ట్ర ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 4 నుంచి మే 11 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 19-02-2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 04-04-2026

హాల్ టికెట్లు విడుదల తేదీలు:

A&P:  23-04-2026 నుండి

E: 27-04-2026 నుండి

పరీక్షల తేదీలు:

A&P:  04-05-2026 నుండి 05-05-2026 వరకు

E: 09-05-2026 నుండి 11-05-2026 వరకు

===================

APPLICATION

IMPORANT DATES

EAPCET WEBSITE

TGCHE WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags