Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AUEET 2026: Andhra University Engineering Entrance Test – Details Here

 

AUEET 2026: Andhra University Engineering Entrance Test – Details Here

ఏయూ ఈఈటీ 2026: ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే

====================

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

కోర్సు వివరాలు: బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ లు

1. బీటెక్, ఎంటెక్ (సీఎస్ఈ): 540 సీట్లు

2. బీటెక్, ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్): 60 సీట్లు

3. బీటెక్, ఎంటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్): 30 సీట్లు

4. బీటెక్, ఎంటెక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 30 సీట్లు

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణత (రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.1,200, SC/ST/PWD అభ్యర్థులకు రూ.1000

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 13-03-2026.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30-04-2026.

హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 07-05-2026.

ప్రవేశ పరీక్ష తేది: 10-05-2026.

ఫలితాల విడుదల తేదీ: 14-05-2026. 

====================

INFORMATION BROCHURE

SCHEDULE

REGISTRATION

APPLICATION

PAYMENT

AUEET WEBSITE

MAIN WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags