Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CICSE Results 2026: ICSE 10th Class & ISC 12th Class Results Released

 

CICSE Results 2026: ICSE 10th Class & ISC 12th Class Results Released

ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

====================

ఐసీఎస్ఈ (పదోతరగతి), ఐఎస్సీ (12వ తరగతి) 2026 ఫలితాలను ఏప్రిల్ 30 (గురు వారం) న విడుదల చేశారు. ఫలితాలను https://cisce.org లేదా https://results.cisce.org వెబ్ సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ (సీఐఎస్సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ తెలిపారు. 10వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 న ప్రారంభమై మార్చి 30న ముగిశాయి. 12వ తరగతి ఐఎస్సీ పరీక్షలు ఫిబ్రవరి 12న ప్రారంభమై ఏప్రిల్ 3 న ముగిశాయి.

====================

RESULTS - MAIN WEBSITE

RESULTS - DIGILOCKER

DIGILOCKER APP

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags