Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Emergency Alert Notification on Everyone's Mobile Phones on May 2 — Is It True or False?

 

Emergency Alert Notification on Everyone's Mobile Phones May 2 — Is It True or False?

మే 2 అందరి మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ - నిజమా?  కాదా?

===================

నిజమే ఈ వార్త నిజమే, కానీ భయాందోళనలు చెందవద్దు. ఈ క్రింది విషయాన్ని చదవండి.  

===================

మన దేశపు జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ (NDMA) ఆధ్వర్యంలో శనివారం  (మే 2) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పరీక్షను నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు.

పరీక్ష (Testing) సమయంలో ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్తో ఇది రావచ్చు. అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపించే సందేశం ఇదని.. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags