Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart 'SASA LELE Sale’ 2026: Dates Announced – Offer Details Here

 

Flipkart 'SASA LELE Sale’ 2026: Dates Announced – Offer Details Here

ఫ్లిప్ కార్ట్ ‘సాసా లేలే సేల్’ 2026 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

==================

ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ ‘సాసా లేలే సేల్’ (SASA LELE Sale) తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ సేల్ మే 9 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ PLUS+ మరియు BLACK సభ్యులకు 24 గంటల ముందునుంచే సేల్ అందుబాటులోకి రానుంది. అంటే మే 9 వ తేదీ అర్ధరాత్రి నుంచే ఆఫర్లు పొందొచ్చు ఈ సమయంలో మీకు ఇష్టమైన స్మార్ట్ఫోన్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాల వరకు అన్నీ సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు.

1. సేల్ లో భాగంగా ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐ లావాదేవీలకూ వర్తిస్తుంది. బ్లాక్ కస్టమర్లకు 15 శాతం బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్సక్లూజివ్ డీల్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా రూ.3 వేల వరకు యూపీఐ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు గిఫ్లకార్డ్ ల పై 5శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్లు ఇస్తామని కంపెనీ తెలిపింది.

2. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. ఐఫోన్ 17తో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ఎస్ఎఫ్ఎస్ఈ, గెలాక్సీ ఎస్ 25 ఫోన్లపై ప్రయోజనాలను అందించనుంది. ల్యాప్టాప్ లు, 55 అంగుళాల 4కే టీవీలు, ఏసీలపై తగ్గింపులు ఉండనున్నాయి. ఫ్యాషన్, వేసవికి అవసరమైన వస్తువులపై 85%, కుక్వేర్ పై 70%, ఫుడ్ ఐటమ్స్ 65 %, పుట్ వేర్ పై 65% వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది.

3. ఈ సేల్ లో డబుల్ డిస్కౌంట్ ఆఫర్లను గంటపాటు ఫ్లిప్కార్ట్ నిర్వహించనుంది. ఇవి అర్ధరాత్రి 12-1, మధ్యాహ్నం 12-1, రాత్రి 6-7, రాత్రి 9-10 వరకు ఉంటాయి. బ్రాండ్ అవర్స్ ప్రతిరోజు రాత్రి 7 -11 గంటల వరకు ఉంటుంది. డబుల్ ఫ్లాష్ అవర్ సేల్స్ ఉదయం 10-11, మధ్యాహ్నం 3-4 మధ్య ఉంటాయి. వీటితో పాటు ప్రతి గంటకు టిక్క్ డీల్స్ కూడా ఉంటాయని ఫ్లిప్కార్ట్ పేర్కొంది.

==================

ANDROID APP

IOS APP

SALE WEBSITE LINK

MAIN WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags