RRB Recruitment 2026: Apply for 11,127
Assistant Loco Pilot (ALP) Posts – Details Here
రైల్వే శాఖలో
11,127 అసిస్టెంట్ లోకో
పైలట్ పోస్టులు – పే స్కేల్: నెలకు రూ.19,900
=================
రైల్వే
రీజియన్లలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ మే 15 నుంచి జూన్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్
లోకో పైలట్ (ఏఎల్పీ): 11,127 పోస్టులు
అర్హత:
అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.
వయోపరిమితి: 01-07-2026 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.19900
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15-05-2026.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 14-06-2026.
=================
=================

0 Komentar