AP
Universities Recruitment 2026-27: Apply for 1523 Posts – Details Here
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మే 2026లో ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను
అందుబాటులోకి తెచ్చారు, దీని ద్వారా అభ్యర్థులు జూన్ 8, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వర్సిటీ అధ్యాపకుల పోస్టుల సంఖ్య: 1,523
పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఒప్పంద
పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్ఠంగా 10 మార్కుల
వెయిటేజీ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 15/05/2026.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 18/05/2026.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08/06/2026.
హార్డ్ కాపీ సమర్పణ: 15/06/2026.
కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా ఒకేసారి
పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
====================
====================
యూనివర్సిటీ ల వివరాలు:
1.
Acharya Nagarjuna University
2.
Adikavi Nannayya University
3. Andhra
Kesari University
4. Andhra
University
5. Dr.
Abdul Haq Urdu University
6. Dr. BR
Ambedkar University
7. Dr.
YSR Architecture and Fine Arts University
8. Dravidian
University
9. JNTU,
Anantapur
10. JNTU,
Vizianagaram
11. JNTU,
Kakinada
12.
Krishna University
13. RGUKTs
14. Rayalaseema
University
15. Sri
Krishnadevaraya University
16. Sri
Padmavati Mahila Viswavidyalayam
17. Sri
Venkateswara University
18.
Vikrama Simhapuri University
19. Yogi
Vemana University
====================
AP Job
Calendar 2026
====================


0 Komentar