Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 04/06/2026

 

AP Cabinet Meeting Highlights - 04/06/2026

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 04/06/2026

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 04-06-2026 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=zIuNLPGlLHg

====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

> కృష్ణా నదీ తీరంలో 'అమరావతి ఐ' ప్రాజెక్టు టెండర్లకు ప్రభుత్వం ఆమోదం.

> ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాకు ఆమోదం.

> మడ్డువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటు ఆమోదం తెలిపింది.

> ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు ఆమోదం.

> అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు.

> మానవ అవయవాల మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు ఆమోదం.

> విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం.  

> పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు.

> హడ్కో నుంచి రూ.300కోట్ల రుణం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వ హామీ.

> ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు.

> జులై 1 నుంచి వీబీ-జీ- రాంజీ అమలుకు మంత్రివర్గం ఆమోదం.

> పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం.  

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags