Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

72nd National Film Awards 2024: Best Actor: Mammootty & Karthik Aryan, Best Actress: Yami Gautham – Award Winners Details Here

 

72nd National Film Awards 2024: Best Actor: Mammootty & Karthik Aryan, Best Actress: Yami Gautham – Award Winners Details Here

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2024: ఉత్తమ నటుడు (ఇద్దరికి): కార్తిక్ ఆర్యన్ & మమ్ముట్టి – ఉత్తమ నటి: యామి గౌతమ్ - అవార్డుల విజేతల జాబితా ఇదే

==================

LIVE - “72th National Film Awards” - Presentation Ceremony – 18 July 2026

“72వ జాతీయ చలనచిత్ర అవార్డులు” - ప్రత్యక్ష ప్రసారం – 18 జులై 2026

YouTube Link:

https://www.youtube.com/watch?v=qiOwql6CFjk

==================

2024 ఏడాది గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను (72th National Film Awards) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. 'చందూ ఛాంపియన్', 'భ్రమయుగం'లో నటనకు గానూ కార్తిక్ ఆర్యన్, మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370) పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా రాజ్కుమార్ పెరియాసామి (అమరన్) ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' జాతీయ పురస్కారానికి ఎంపికైంది.

2024 జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలు:

ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)

ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్)

ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (ఆదిత్య సుహాస్ జంబాలే)

ఉత్తమ దర్శకత్వం: అమరన్ (రాజ్కుమార్ పెరియసామి)

ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)

ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ (మహారాజ)

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు (దర్శకుడు-నంద కిషోర్)

ఉత్తమ జాతీయ, విలువల చిత్రం: కెప్టెన్ మిల్లర్ (దర్శకుడు- అరుణ్ మాథేశ్వరన్)

• ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణదీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్)

 

ఉత్తమ యాక్షన్: మహారాజ (తమిళ్)

ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ (ఆజ్ కిరాత్ -స్త్రీ)

• ఉత్తమ గేయరచన: మనోజ్ ముంతాషిర్ (జానేదో-మైదాన్)

• ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)

• ఉత్తమ సంగీతం (సాంగ్స్) : శశ్వాంత్ సన్దేవ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)

• ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప2)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవానన్ (అమరన్)

ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భూలయ్య 3-హిందీ)

• ఉత్తమ స్క్రీన్ ప్లే  (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (అడాప్టెడ్): యోగేశ్ దేశ్పాండే (స్వరగంధర్వ సుదీర్ ఫాడ్కే)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (ఒరిజినల్): సుకుమార్ (పుష్ప2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)

• ఉత్తమ గాయని: వైకోమ్ విజయలక్ష్మీ (ఏఆర్ఎం)

ఉత్తమ గాయకుడు: అభయ్ జోద్ పూర్కర్ (గరాత్ గణపతి)

ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి (ఆంకోకి కితిన్ -బెంగాలీ)

ఉత్తమ బాల నటుడు: అరుణ్ దేవ్ పోతుల (35 - చిన్న కథ కాదు)

ఉత్తమ బాల నటుడు: అతిశ్ శెట్టి

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు: 

• ఉత్తమ తుళు ఫిల్మ్: ఇంబు

• ఉత్తమ గర్వాలీ ఫిల్మ్: ధోలి

ఉత్తమ తెలుగు ఫిల్మ్: కమిటీ కుర్రోళ్లు

• ఉత్తమ తమిళ్ ఫిల్మ్: రాయన్

ఉత్తమ ఒడియా ఫిల్మ్: లహరి

ఉత్తమ మరాఠీ ఫిల్మ్: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి

• ఉత్తమ మణిపురి ఫిల్మ్: సునిత

ఉత్తమ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా

• ఉత్తమ కొంకణి ఫిల్మ్: మోగ్ ఆసుమ్

ఉత్తమ కన్నడ ఫిల్మ్: మిథియా

ఉత్తమ హిందీ ఫిల్మ్: శ్రీకాంత్

ఉత్తమ గుజరాతీ ఫిల్మ్: మారన్

• ఉత్తమ బెంగాలీ ఫిల్మ్: చలిచిత్ర ఎకోన్

ఉత్తమ అస్సామీ ఫిల్మ్: జుయ్ఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)


నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ

స్పెషల్ జ్యూరీ: చోలా డోరా ఔర్ సుయ్ (హిందీ); భద్రకాళి నాటకం (మలయాళం)

ఉత్తమ స్క్రిప్ట్: ఓబర్ (హిందీ కశ్మీరీ) ఫరాజ్ అలీ

ఉత్తమ వాయిస్ ఓవర్: లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్ (ఇంగ్లీష్) సుందరాయ జయచంద్రన్

ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: పరాట్ 41డిగ్రీస్ ఛాయా మగవీర్: శివ్ పాల్సింగ్ కాంగ్

ఉత్తమ షార్ట్ ఫిల్మ్: హమ్సఫర్ (మరాఠీ)

ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: టచ్డ్ ఏజ్ వాటర్

ఉత్తమ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్: పిప్లంత్రి: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం

ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్ నామి (హిందీ)

ఉత్తమ ఆర్ట్/కల్చర్: మెయిన్ నిదా (హిందీ)

ఉత్తమ హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ కాంపిలేషన్ మూవీ: కకోరి (హిందీ)

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags