AP Draft Electoral Roll after SIR 2026 Released
‘సర్’ 2026 అనంతరం
ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
===================
ఏపీ లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2026 చేపట్టాక ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. సర్ కు ముందు 4.16 కోట్ల ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిశాక 3.71 కోట్ల మంది మిగిలారు. 44.89 లక్షల మంది (10.78%) ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చారు.
వీరిలో
మృతులు,
నివాసం మారినవారు, ఆయా
చిరునామాల్లో లేనివారు/ఆచూకీ లభ్యం కానివారు, ఒకటి కంటే
ఎక్కువ చోట్ల నమోదైన వారు(డూప్లికేట్) ఉన్నారు. అర్హులు ఆగస్టు 30లోగా డిక్లరేషన్తో పాటు ఫారం-6 సమర్పిస్తే ఓటరు జాబితాలో పేరు చేరుస్తారు. ముసాయిదా
జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు
స్వీకరించి, అక్టోబరు 3న తుది జాబితా విడుదల చేయనున్నారు.
CLICK FOR DRAFT
ELECTORAL ROLL
===================
ఓటరు
జాబితాలో తప్పులు ఉంటే ఇలా చేయండి!
> ‘సర్’ అనంతరం ముసాయిదా (Draft) ఓటరు జాబితాలో పేరు లేనివారు, కొత్త ఓటర్లు
Form
6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.
> NRIలు Form 6Aతో ఇండియాలో ఓటరుగా
నమోదు చేసుకోవచ్చు.
> NRIలు Form 7 ద్వారా ఓటరు
జాబితాలో ఉన్న పేరును తొలగించడం/పేరు నమోదుపై అభ్యంతరం తెలపవచ్చు.
> అడ్రస్
మార్పు,
వివరాల సవరణ, EPIC కార్డు మార్పు, PwD మార్కింగ్ కోసం Form 8తో దరఖాస్తు చేసుకోవచ్చు.
===================
NOTES ON PDF ROLL:
1. Electoral Rolls have been stored in
.PDF Format.
2. To view Electoral Rolls, Acrobat
Reader must be installed in your computer. (If you do not have Acrobat Reader
in your system, download acrobat reader free version from internet.)
3. Pop-Up Window shall be allowed to
view PDF Files (Tools.... PopUp Blocker.... TurnOff PopUp Blocker)
4. Mozilla Firefox Web Browser is
preferable to view the Electoral Rolls.
===================



0 Komentar