APPSC: Notification for 37 Horticulture
Officer Posts – Details Here
ఏపీపీఎస్సీ: 37 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల –
వేతనం: నెలకు రూ.54,060 - రూ.1,40,540
==================
APPSC ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్విస్ లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 6 నుంచి 27 వరకు ఆన్లైన్
దరఖాస్తులు చేసుకోవాలి.
హార్టికల్చర్
ఆఫీసర్: 37 పోస్టులు
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ/ బీఎస్సీ (ఆనర్స్)
హార్టికల్చర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు
రూ.54,060
- రూ.1,40,540.
ఎంపిక
విధానం: ఎంపిక ప్రక్రియలో ఆధారిత రాత పరీక్ష (CBRT) ఉంటుంది. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), పేపర్-2 (హార్టికల్చర్-1), పేపర్-3 (హార్టికల్చర్-2) నుంచి 150 ప్రశ్నలు, 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనితో పాటు అభ్యర్థులు కంప్యూటర్
ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)లో అర్హత
సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
==================
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06/10/2026
ఆన్లైన్
దరఖాస్తుల చివరి తేదీ: 27/10/2026
==================
==================


0 Komentar