Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio New Prepaid Plan: Truly Unlimited 5G Data Pack for One Day – Details Here

 

Jio New Prepaid Plan: Truly Unlimited 5G Data Pack for One Day – Details Here

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: ఒక రోజు అన్లిమిటెడ్ 5G డేటా ప్యాక్ – వివరాలు ఇవే

====================

జియో కొత్త డేటా ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.15కే అన్లిమిటెడ్ హైస్పీడ్ 5జీ డేటాను అందిస్తోంది. అంటే ఈ ప్లాన్ లో ఎలాంటి వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు. వేగవంతమైన డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 గంటలు లేదా ఒకరోజు. ఆన్లైన్ గేమింగ్, పెద్ద వీడియోల డౌన్లోడ్స్, రిమోట్ వర్క్, వీడియో స్ట్రీమింగ్ కోసం హైస్పీడ్ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ డేటాను మొబైల్ వైఫై హాట్స్పాట్ ద్వారా ఇతర డివైజ్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని టెలికామ్ సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. మై జియో యాప్, జియో అధికారిక వెబ్సైట్, సంబంధిత రిటైలర్ ప్లాట్ఫాంల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

====================

WEBSITE

MY JIO APP – ANDROID

MY JIO APP - iOS

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags