Jio New Prepaid Plan with 3 Years
Validity - Unlimited 5G with Many Other Benefits - Details Here
3 ఏళ్ల చెల్లుబాటుతో జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ - అపరిమిత 5G మరియు మరికొన్ని ప్రయోజనాలు - పూర్తి వివరాలు ఇవే
====================
జియో నూతన ప్రీపెయిడ్
ప్లాన్ నుం తీసుకొచ్చింది. తొలిసారి జియో మూడేళ్ల ప్లాన్ ను పరిచయం చేసింది. దీని
ధరను రూ.10 వేలుగా నిర్ణయించింది. టెలికాం కంపెనీలు సాధారణం
గా వార్షిక ప్లాన్లు అందిస్తుంటాయి.
జియో
తీసుకొచ్చిన ఈ మూడేళ్ల ప్రీపెయిడ్ ప్లాన్ (1,095
రోజులు) అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత 5జీ డేటా
లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ చొప్పున డేటా
వినియోగించుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి.
కనెక్టివిటీ ప్రయోజనాలతో పాటు జియో హాట్ స్టార్ మొబైల్ (హాలీవుడ్ యాక్సెస్)
సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. 12 నెలల పాటు ఉచితంగా
కాన్వా ప్రో లైట్ సబ్స్క్రిప్షన్ కూడా ఆనందించొచ్చు.
ఈ ప్లాన్ తో 50జీబీ
జియోఏఐ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇందులో ఫొటోలు, డాక్యుమెంట్లు భద్రపరుచుకోవచ్చు. ఈ ప్లాన్ నవంబర్ 7 నుంచి
అందుబాటులో ఉంటుంది. మై జియో యాప్, జియో వెబ్సైట్, జియో స్టోర్, ఇతర రిటెయిల్ ఔట్లెట్లలో రీఛార్జి
చేసుకోవచ్చు. సుదీర్ఘ వ్యాలిడిటీ, మొబైల్ ప్లాన్ ధరల
పెరుగుదల నుంచి రక్షణ కోరుకునేవారు ఈ ప్లాన్ ను పరిశీలించొచ్చు. రోజుకు రూ.9.1
పడుతుంది.
====================
====================



0 Komentar