Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTRUHS: Super Specialty Medical Results Released

 

NTRUHS: Super Specialty Medical Results Released

సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఫలితాలు విడుదల

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎంసీహెచ్) మెడికల్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లను స్టడీ పీరియడ్ పూర్తయిన తరవాత ఇవ్వనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి దుర్గాప్రసాదరావు తెలిపారు. ఫలితాలను http://ntruhs.ap.nic.in/ వెబ్ సైట్‌లో పొందుపరిచారు.

RESULTS

 

Previous
Next Post »
0 Komentar

Google Tags