Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Social Studies Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books

 

10th Class Social Studies Notes (EM&TM) – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి సాంఘిక శాస్త్రం నోట్స్ (EM&TM) - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరానికి 10వ తరగతి సాంఘిక శాస్త్రం యొక్క నూతన వార్షిక విద్యా ప్రణాళికను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళికననుసరించి మేము ఒక వినూత్న రీతిలో material సిద్ధం చేశాం 1,2,4 Marks Question & Answers simple లాంగ్వేజ్ లో ఇవ్వడమైనది. Important years, important persons and their brief history, slogans and map pointing etc., చాలా విపులంగా మరియు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని సిద్ధం చేయించడం జరిగింది. గుర్తుపెట్టిన మ్యాపు ప్రక్కనే ఖాళీ మ్యాపు ఇవ్వబడినది. QRను scan చేసినట్లు అయితే మ్యాపు గుర్తించే వీడియో కలదు. పైగా ప్రతి chapter heading దగ్గర రాష్ట్రంలో గల అత్యుత్తమ social | studies టీచర్ల teaching videos QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. అలాగే self-assessment కొరకు online tests కూడా QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. కనుక size లో చిన్నదైనా ప్రయోజనంలో పెద్దదైన ఈ పుస్తకాన్ని విద్యార్థులు వినియోగించుకుని లబ్దిపొందాలని మా ఆకాంక్ష.

10th Class Social Studies Notes (EM)  

10th Class Social Studies Notes (TM)   

Previous
Next Post »
0 Komentar

Google Tags