Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India extends international flights ban till Dec. 31

 


India extends international flights ban till Dec. 31

అంతర్జాతీయ విమానాలపై డిసెంబర్ 31 వరకు ఆంక్షలు

అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై డిసెంబర్ 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కార్యాలయం ప్రకటించింది. ఇది వరకు విధించిన ఆంక్షలు ఈనెల 30వ తేదీన ముగిసిపోతున్న నేపథ్యంలో వాటిని మరో నెల రోజులు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీసీఏ అనుమతితో నడిచే అంతర్జాతీయ సరకు రవాణా విమాన సేవలకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. పరిస్థితులను బట్టి అంతర్జాతీయ మార్గాల్లో కొన్ని ప్రత్యేక -షెడ్యూల్డ్ విమానాలను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags