Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IOCL: Notification Trade Apprentices at IOCL- Southern Region

 

Notification Trade Apprentices at IOCL- Southern Region

ఐఓసీఎల్‌, స‌ద‌ర‌న్ రీజీయ‌న్ 493 అప్రెంటిస్ ఖాళీలు

భార‌త ప్ర‌భ‌త్వ‌రంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), మార్కెటింగ్ డివిజ‌న్ స‌ద‌ర‌న్ రీజియ‌న్(త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌)లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ/ అకౌంటెంట్‌/ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌-ఫ్రెష‌ర్‌/ స్కిల్ స‌ర్టిఫికెట్ ఉన్న‌వారు)

మొత్తం ఖాళీలు: 493

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 27.11.2020.

ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 12.12.2020.

WEBSITE

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags