Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 07-12-2020

 

TS Covid-19 Media Bulletin 07-12-2020

తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 33,098 నమూనాలను పరీక్షించగా 517 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,73,858కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1474కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 862 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,64,600కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,778 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,803 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 58,12,588కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 102 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags