Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC grants six months extension to MPhil, PhD students for thesis submission

 

UGC grants six months extension to MPhil, PhD students for thesis submission

ఎంఫిల్, పీహెచ్‌డీ థీసిస్ గ‌డువు పొడిగింపు - మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తూ యూజీసీ నిర్ణ‌యం 

ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించే గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. ఇంతకుముందు ఈ గడువు డిసెంబరు 31 వరకు ఉండగా.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు పొడిగించింది. కొవిడ్‌-19 పరిస్థితులతో యూనివర్సిటీలను ఇంకా తెరవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ఫెలోషిప్‌ కాలవ్యవధిలో యూజీసీ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతమున్న ఐదు సంవత్సరాల విధానమే కొనసాగుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags