Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS NMMS Scheme Examination Date Announced

 

TS NMMS Scheme Examination Date Announced

ఫిబ్రవరి 21న నేషనల్‌ మీన్స్‌ కమ్  మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

రాష్ట్రంలో నేషనల్‌ మీన్స్‌ కమ్  మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 8వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21న పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

TS NMMS Web Link

Press Note on NMMS Exam Date

Previous
Next Post »
0 Komentar

Google Tags