Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Ed-CET-2021 దరఖాస్తుల గడువు పెంపు

 

TS: Ed-CET-2021 దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణలో ఎడ్‌ సెట్‌ దరఖాస్తులకు గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ తెలిపారు. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.

తాజా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. 

WEBSITE

TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఎడ్ సెట్ -2021 ప్రకటన విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

Previous
Next Post »
0 Komentar

Google Tags