Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Ed-CET-2021 దరఖాస్తుల గడువు పెంపు

 

TS: Ed-CET-2021 దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. జూన్ 30తో ఆన్లైన్ లో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో జులై 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లాభం చేకూరనుంది. అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎడ్ సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది.

WEBSITE

TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఎడ్ సెట్ -2021 ప్రకటన విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే 

Previous
Next Post »
0 Komentar

Google Tags