Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE: రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు రద్దుకి అవకాశం – నేటి (Jan 7) నుంచి కొత్త మెమోలు డౌన్లోడ్ కి అవకాశం

 

TS BIE: రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు రద్దుకి అవకాశం – నేటి (Jan 7) నుంచి కొత్త మెమోలు డౌన్లోడ్ కి అవకాశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ ద్వారా జనవరి 07 నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోచ్చని పేర్కొంది.

దీంతో ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కి చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకొనే అవకాశం లభించింది. జనవరి 06 సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 17 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు రద్దుకు అవకాశం కల్పించినట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కళాశాలల్లో తీసుకోవాలని విద్యార్థులకు సూచించింది.

TS INTER WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags