KVS Recruitment 2022: Apply for 13404 Primary
Teachers, PGT, TGT and Non-Teaching Staff Posts
కేవీఎస్
టీచర్ రిక్రూట్‌మెంట్ 2022: మొత్తం 13404 ప్రైమరీ టీచర్, పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు
=========================
UPDATE
08-02-2023
ఫిబ్రవరి 12-14 తేదీలలో టీజీటీ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల
ప్రీ-అడ్మిట్ కార్డులు విడుదల
PRE-ADMIT
CARD – DATE & CITY – TGT
=========================
UPDATE 06-02-2023
ఫిబ్రవరి 7, 8 & 9 తేదీలలో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
DOWNLOAD
ADMIT CARD -PRT (MUSIC)
DOWNLOAD
ADMIT CARD - AC, PRINCIPAL AND VP
=========================
UPDATE 01-02-2023
ఫిబ్రవరి 7, 8 & 9 తేదీలలో జరిగే పరీక్షల ప్రీ-అడ్మిట్ కార్డులు విడుదల
PRE-ADMIT
CARD - DATE & CITY - PRT (MUSIC)
PRE-ADMIT
CARD - DATE & CITY - AC, PRINCIPAL AND VP
=========================
UPDATE
20-01-2023
ప్రైమరీ టీచర్, పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల
కేంద్రీయ విద్యాలయాల్లో బోధన, బోధనేతర
ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం
తెలిసిందే. పలు విభాగాల్లో మొత్తంగా 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి
పరీక్షల షెడ్యూల్ విడులైంది.
పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్
టీచర్, లైబ్రేరియన్, ఇతర పోస్టుల
భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయించింది.
=========================
ఆన్లైన్ దరఖాస్తులు
ప్రారంభం: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు
చివరి తేదీ: 26.12.2022, 02.01.2023
=========================
KVS Recruitment 2022: మొత్తం 6990 పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు
=========================
KVS Recruitment 2022: మొత్తం 6414 ప్రైమరీ టీచర్
పోస్టులు
=========================
=========================
0 Komentar