Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Notification For 47 Govt Junior Lecturers – Details Here

 

APPSC: Notification For 47 Govt Junior Lecturers – Details Here

ఏపీపీఎస్సీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 47 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - పూర్తి వివరాలు ఇవే

=====================

ఏపీపీఎస్సీ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 47 (క్యారీ ఫార్వర్డ్) లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇంటర్ విద్యా శాఖ తరపున విడుదల ఈ ప్రకటనకు అనుగుణంగా జనవరి 31 నుంచి ఫిబ్ర వరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్ సైట్లో పూర్తి వివరాలు ఉన్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

జూనియర్ లెక్చరర్: 47 క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు

సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:

1. ఇంగ్లిష్- 09

2. తెలుగు- 02

3. ఉర్దూ- 02

4. సంస్కృతం- 02

5. ఒరియా- 01

6. మ్యాథమెటిక్స్- 01

7. ఫిజిక్స్- 05

8. కెమిస్త్రీ -03

9. బోటనీ- 02

10. జువాలజీ- 01

11. ఎకనామిక్స్- 12

12. సివిక్స్- 02

13. హిస్టరీ - 05

మొత్తం ఖాళీల సంఖ్య: 47.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 31/01/2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20/02/2024

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.   

=====================

APPLY HERE

DETAILED NOTIFICATION

WEB NOTE 30-01-2024

NOTIFICATION & SYLLABUS

WEB NOTE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags