Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Golden Globe Awards 2024: Check the List of Awardees

 

Golden Globe Awards 2024: Check the List of Awardees

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2024: అవార్డు గ్రహీతల జాబితా ఇదే

======================

ఓపెన్ హైమర్ మూవీ కు  'గోల్డెన్ గ్లోబ్‘ అవార్డుల పంట పండింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లో అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన 'బార్బీ' కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

1. ఉత్తమ చిత్రం- ఓపెన్ హైమర్ (Oppenheimer)

2. ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్

3. ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)

3. ఉత్తమ స్క్రీన్ ప్లే - జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)

4. ఉత్తమ నటుడు- సిలియన్ మర్పీ (ఓపెన్ హైమర్)

5. ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)

6. ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

7. ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)

8. ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)

9. ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)

10. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్ హైమర్)

11. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

12. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ) (Barbie)

13. ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్

14. బాక్సాఫీస్ అచీవ్మెంట్ అవార్డు వార్నర్ బ్రదర్స్ (బార్బీ)

=====================

CLICK FOR WINNERS’ DETAILS

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags