Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSDPS Recruitment 2025: Apply for 175 Young Professional (YP) Posts – Details Here

 

APSDPS Recruitment 2025: Apply for 175 Young Professional (YP) Posts – Details Here

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డిపార్ట్మెంట్ లో 175 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు - జీతం: నెలకు రూ.60,000.

=====================

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(APSDPS) స్వర్ణాంధ్ర విజన్@2047లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన 175 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యంగ్ ప్రొఫెషనల్: 175 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-05-2025 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం: నెలకు రూ.60,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/05/2025  

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 13/05/2025

=====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags