Bank of Baroda Recruitment 2025: Apply
for 500 Office Assistant (Peon) Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
బరోడా లో 500 ఆఫీసు అసిస్టెంట్ (ప్యూన్) పోస్టులు – జీతం: నెలకు రూ.19,500. – రూ 37,815
====================
ప్రభుత్వ రంగ
బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న
ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల
అభ్యర్థులు మే 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్): 500 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు
స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 - 26 ఏళ్లు.
జీతం: నెలకు రూ.19,500. – రూ 37,815
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్థానిక భాష
పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 03/05/2025
దరఖాస్తు చివరి తేదీ: 23/05/2025
====================
====================

0 Komentar