Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC CGL Exam 2025: Apply for 14,582 Posts – Detail Here

 

SSC CGL Exam 2025: Apply for 14,582 Posts – Detail Here

ఎస్ఎస్సీ- కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2025: మొత్తం ఖాళీల సంఖ్య: 14,582 - జీతాభత్యాలు: నెలకు రూ. 25,500 – 1,42,400  

=====================

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2025కు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని దాదాపు 14 వేలకు పైగా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ పేరు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్సెమెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ మొదలైనవి. 

మొత్తం పోస్టులు: 14,582  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 100, ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్ససర్వీస్మిన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

జీతాభత్యాలు: నెలకు రూ. 25,500 – 1,42,400

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 09-06-2025.

దరఖాస్తు చివరి తేదీ: 04-07-2025.

=====================

NOTIFICATION

APPLY HERE

MY SSC APP

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags