AP ICET 2026: All the Details Here
ఏపీ
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026: పూర్తి వివరాలు ఇవే
==================
ఆంధ్రప్రదేశ్
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఐసెట్) నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత
విద్యామండలి విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఐసెట్)
కోర్సులు:
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్
అప్లికేషన్స్ (ఎంసీఏ)
అర్హత: ఎంబీఏ
కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ,
బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ
(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ
స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభం: 05-02-2026
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేదీ: 02-03-2026
హాల్
టికెట్లు విడుదల తేదీ: 15-04-2026
పరీక్షల
తేదీలు: 02-05-2026
ఫలితాలు
విడుదల తేదీ: 16-05-2026
==================
==================


0 Komentar