Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Baroda Recruitment 2026: Apply for 419 Manager Posts – Details Here

 

Bank of Baroda Recruitment 2026: Apply for 419 Manager Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 419 మేనేజర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

====================

బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టు పేరు – ఖాళీలు

సీనియర్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్/అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్: 419

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం, సీఏ, సీఎస్ఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టులను అనుసరించి 22 ఏళ్ల నుంచి 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06/02/2026

దరాఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 26/02/2026

====================

APPLY HERE

NOTIFICATION 1

NOTIFICATION 2

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags