APMS: VI Class Admissions 2026-27:
Details Here
ఏపీ ఆదర్శ
పాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే
=====================
ఏపీ
డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్
స్కూల్ సొసైటీ... 2026-27 విద్యా
సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం) లో
ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఏపీ మోడల్
స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2026:
అర్హత:
సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2026-26 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.
ఎంపిక
విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 16-02-2026
దరఖాస్తు
రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 23-02-2026
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24-02-2026
ఆన్లైన్
దరఖాస్తుల చివరి తేదీ: 31-03-2026.
పరీక్ష తేదీ: 12-04-2026
మెరిట్
జాబితా విడుదల: 27-04-2026
=====================
=====================

0 Komentar