SBI Recruitment 2026: Apply for 116 SCO
Posts – Details Here
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 స్పెషలిస్ట్
క్యాడర్ ఆఫీసర్ పోస్టులు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే
==================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ స్పెషలిస్ట్
క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు
ఖాళీలు
1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్: 12
2. డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్): 104
మొత్తం ఖాళీల
సంఖ్య : 116
అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ / బీటెక్ / ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 23/02/2026
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 15/03/2026
==================
==================


0 Komentar