APRS Admissions 2026-27: Backlog
Vacancies for 6th, 7th & 8th Classes – Details Here
ఆంధ్రప్రదేశ్
గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీలలో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 12-05-2026
APRS Admissions 2026-27: ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల & డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
Backlog Admissions - 6, 7, 8 తరగతులు
====================
UPDATE 15-04-2026
APRS Admissions 2026-27: బ్యాక్ లాగ్ 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష
హాల్ టికెట్లు విడుదల - పరీక్ష తేదీ: 24/04/2026
====================
ఆంధ్రప్రదేశ్
గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న పాఠశాలలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో ఖాళీలను నింపుటకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ప్రవేశానికి
అర్హతలు:
1. 6వ తరగతి ప్రవేశం కొరకు 2025-26 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2014 నుండి 31.08.2016 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య పుట్టి
ఉండాలి.
2. 7వ తరగతి ప్రవేశం కొరకు 2025-26 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి
ఉండాలి.
3. 8వ తరగతి ప్రవేశం కొరకు 2025-26 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి
ఉండాలి.
4. ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల
సంవత్సర ఆదాయము (2025-26) రూ.2,50,000/-
మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగినవారు అర్హులు.
సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 18-02-2026
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేది: 31-03-2026
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 15-04-2026
పరీక్ష తేదీ: 24-04-2026
మొదటి జాబితా విడుదల
తేదీ: 15-05-2026
====================
====================
PREVIOUS YEAR QUESTION PAPER
====================

0 Komentar