APRS CAT 2026-27:
Details for 5th Class Admissions
ఆంధ్రప్రదేశ్
గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా
సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే
=====================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి చెందిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2026-27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
కోరుతోంది.
ఏపీ
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు 2026-27:
అర్హత: 2024-25, 2025-26 విద్యాసంత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల / సంరక్షకుల వార్షికాదాయం రూ.2,50,000 మించకుండా ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2015-31.08.2017, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2013-31.08.2017 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 18-02-2026
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేది: 31-03-2026
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 15-04-2026
పరీక్ష తేదీ: 24-04-2026
మొదటి జాబితా విడుదల
తేదీ: 15-05-2026
=====================
=====================
PREVIOUS YEAR QUESTION PAPER
=====================

0 Komentar