Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL Recruitment 2026: Apply for 120 Senior Executive Trainee Posts – Details Here

 

BSNL Recruitment 2026: Apply for 120 Senior Executive Trainee Posts – Details Here

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు - వేతనం: నెలకు రూ.24,900 - రూ. 50,500.

===================

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మార్చి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టు పేరు - ఖాళీలు

1. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెలికమ్): 95

2. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఫైనాన్స్): 25

మొత్తం ఖాళీల సంఖ్య: 120

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 మార్చి 7వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.24,900 - రూ. 50,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,250.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05/02/2026

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07/03/2026

పరీక్ష తేదీ: 29/03/2026

===================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags